హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుఫాన్ సమాచారం కోసం కంట్రోల్ రూమ్

KKD: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్లను ఆర్డీవో కార్యాలయంలో 8008803208, కలెక్టరేట్లో 9849903879 నంబర్లతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వర్ష ప్రభావాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.