హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలి'

ATP: విద్యార్థులను ఉపాధ్యాయులు కన్నబిడ్డల్లా చూసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఉండవల్లి గాంధీ బాబు, చల్లా మధుసూదన రావు సూచించారు. బుక్కరాయసముద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, కేజీబీవీ, అనంతపురంలోని బాలసదనం, శిశుగృహ, జిల్లా జైలును తనిఖీ చేశారు. బాల్యవివాహాలను నివారించాలని పేర్కొన్నారు.