హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

NRPT: వయోవృద్ధుల సాధికారత రాష్ట్ర పురస్కారాలు-2026 ప్రదానం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి రాజేందర్‌గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. వ్యక్తి గత కేటగరిలో వయస్సు పైబడినప్పటికీ సామాజిక సేవ, సమాజ అభివృద్ధి, విద్య, వైద్యం, ఆరోగ్య సేవలు తదితర సేవలు ప్రోత్సహించే వయోవృద్దుల సంఘాలు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.