హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా వ్యాప్తంగా మోస్తారు వర్షాలు

NGKL: జిల్లావ్యాప్తంగా బుధవారం పలుచోట్ల జల్లులు, మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా కల్వకుర్తిలో 42.4 మి.మీ. వర్షపాతం నమోదు కాగా.. అత్యల్పంగా అమ్రాబాద్‌ మండలంలో 3.5 మి.మీ. వర్షం కురిసింది. ఇక తాడూరులో 9.8, లింగాలలో 5.0, వెల్దండలో 4.8, ఊర్కొండలో 4.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.