SDPT: ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమమని కలెక్టర్ హైమావతి అన్నారు. అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించిన ఆమె, అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సహాయం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ముఖ్యంగా రెండో విడత లబ్ధిదారుల వివరాల వెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల వెరిఫికేషన్ వేగవంతం చేయండి: కలెక్టర్


