VKB: తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర 8వ రోజు కొనసాగనుంది. ఇవాళ ఉదయం 8 గంటలకు వికారాబాద్ నుంచి యాత్ర ప్రారంభమై అనంతగిరి హిల్స్‌లోని అనంతపద్మనాభ స్వామి ఆలయంలో దర్శనం చేసుకోనున్నారు. అనంతరం కేరెల్లి, బాచారం మీదుగా ధారూర్ చేరుకుని కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
తెలంగాణ
బీసీ రాజ్యాధికార యాత్రకు ఎనిమిదో రోజు


