PDPL: సింగరేణి ఆర్జీ-1 ఏరియా ఓసీపీ-5 ప్రాజెక్టు మేనేజర్ అనిల్ గబాలేకు బీఎంఎస్ ఆధ్వర్యంలో నిన్న వినతిపత్రం అందజేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ.. ఆర్థిక సంవత్సరం ముగిసినా లాభాలు ప్రకటించకపోవడం కార్మికుల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు. వాస్తవ లాభాలు వెల్లడించి 40 శాతం వాటా చెల్లించాలని, కోల్ ఇండియా మాదిరిగా ఇవ్వాలన్నారు.
తెలంగాణ
సింగరేణి ప్రాజెక్టు మేనేజర్‌కు బీఎంఎస్ వినతిపత్రం


