HYD: హుస్సేన్‌సాగర్‌లో గణేశ్ నిమజ్జన వేడుకల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. నెక్లెస్ రోడ్‌లో నిమజ్జన లారీ కిందపడి భద్రాద్రి కొత్తగూడెం 2 టౌన్ ఎస్సై వెంకన్న మృతి చెందారు. నిమజ్జన బందోబస్తు కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన విధుల్లో ఉండగా ప్రమాదవశాత్తు లారీ కిందపడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
తెలంగాణ
నిమజ్జనంలో విషాదం.. ఎస్సై మృతి


