PDPL: రామగిరి మండలం కల్వచర్ల గోకుల్ నగర్ లో మట్టి గణపతి వద్ద లడ్డు వేలం పాట పోటా పోటీగా సాగింది. లడ్డూ వేలం పాటలో రూ.50,516లతో గోకుల్ నగర్ యూత్ లడ్డూను కైవసం చేసుకోగా, కలశాన్ని రూ.20,016లకు బుట్టి రాజయ్య దక్కించుకున్నారు. అనంతరం నిర్వహించిన లక్కీ డ్రాలో ఐదుగురు విజేతలకు స్కూటీ, సైకిల్, మిక్సీ తదితర బహుమతులు అందజేశారు.
తెలంగాణ
పోటా పోటీగా లడ్డు వేలం పాట


