MDCL: మల్కాజ్‌గిరి చాణక్యపురి కాలనీలో ఎంఎంసీ ఆధ్వర్యంలో మొబైల్ ఎస్ఈడీ డిస్‌ప్లేల ద్వారా ప్రజలకు చెత్త వేర్పాటుపై అవగాహన కల్పిస్తున్నారు. తడి, పొడి, శానిటరీ, ప్రత్యేక శ్రద్ధ అవసరమైన వ్యర్థాలను నాలుగు రకాలుగా విడదీసి సేకరించే విధానాన్ని వివరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రచారం నిర్వహిస్తూ పరిశుభ్రమైన మల్కాజ్‌గిరి కోసం ప్రజల భాగస్వామ్యాన్ని కోరుతున్నారు.
తెలంగాణ
మొబైల్ ఎస్ఈడీతో చెత్త వేర్పాటుపై అవగాహన


