హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

PDPL: యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్ఎస్ఈటీఐ) పెద్దపల్లి ఆధ్వర్యంలో నెల రోజులుగా నిర్వహించిన బ్యూటీ పార్లర్ శిక్షణ బ్యాచ్ బుధవారం విజయవంతంగా పూర్తయింది. ఈ నెలలో పుట్టగొడుగుల పెంపకం, జ్యూట్ బ్యాగుల తయారీ, సీసీ కెమెరా ఇన్స్టాలేషన్, ఏసీ-రిఫ్రిజిరేటర్ రిపేరింగ్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ వెంకటేష్ తెలిపారు.