హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్రమంగా కలప తరలిస్తున్న కారు జప్తు.. ముగ్గురిపై కేసు

NRML: కడెం మండలం దోస్తునగర్ నుంచి అక్రమంగా కలప తరలిస్తున్న ఓ కారును జప్తు చేసి ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఉడుంపూర్ FRO శ్రీనివాస్ తెలిపారు. దోస్తునగర్ బీట్ పరిధిలో 5 టేకు చెట్లను అక్రమంగా నరికి దుంగలను వాహనంలో తరలించిన కల్లెడ గ్రామానికి చెందిన కస్తూరి నర్సింలు, మేడిశెట్టి మహేశ్, బాణావత్ సంజునాయక్‌ని అరెస్ట్ చేశామన్నారు. అధికారులు పాల్గొన్నారు.