NRML: నిర్మల్ పట్టణం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం, నిర్మల్ కొయ్య బొమ్మ, BSNL కార్యాలయం, MPDO కార్యాలయం పరిసర ప్రాంతాల్లో గురువారం ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్ ADE శ్రీనివాసరావు తెలిపారు. విద్యుత్ లైన్ మరమ్మతులు, నూతన స్తంభాలు ఏర్పాటు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


