RR: ఎల్బీనగర్ సమీపంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎన్టీఆర్ నగర్‌లో పార్క్ చేసి ఉన్న కారులో మంటలు రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కారు ముందు భాగం నుంచి మంటలు ఎగసిపడటంతో.. స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు. అందుబాటులో ఉన్న నీటితో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి పాటు కారులో మంటలు కొనసాగడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
తెలంగాణ
కారులో చెలరేగిన మంటలు


