BHNG: రాజాపేట మండలంలోని రేణికుంట గ్రామంలో అక్రమంగా మద్యం నిల్వ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తఖియుద్దీన్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం సాయంత్రం పోలీసులు తనిఖీలు చేపట్టి, కొరుకొప్పుల ఆంజనేయులు ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 8.1 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణ
అక్రమ మద్యం.. వ్యక్తిపై కేసు నమోదు


