MNCL: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల శాఖ కమిషనర్ సురేంద్రమోహన్ ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ రాములు, జిల్లా అధికారులు పాల్గొని ధాన్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై సమీక్షించారు. కొనుగోళ్లలో జాప్యం లేకుండా చూడాలని సూచించారు.
తెలంగాణ
'ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సౌకర్యాలు కల్పించాలి'


