NLG: చిట్యాల మండలంలోని ఆరేగూడెం గ్రామంలో బుధవారం సాయంత్రం విద్యుత్ షాక్‌కు గురై ఓ ఆవు మృతి చెందింది. బాధిత రైతు మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. తన వ్యవసాయ పొలం సమీపంలోని ట్రాన్స్ ఫార్మర్ వద్ద మేత మేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆవు విలువ సుమారు రూ.50 వేలు ఉంటుందని మల్లయ్య తెలిపారు.
తెలంగాణ
విద్యుత్ షాక్‌తో ఆవు మృతి..!


