హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన వేడుకలకు హాజరైన మిథున్ రెడ్డి

MBNR: జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి నిర్వహించిన వినాయక నిమజ్జన వేడుకలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణనాథుడి ఆశీస్సులతో నిమజ్జనం రోజున వర్షం పడిందని, ఇదే ఒరవడి కొనసాగిస్తూ వర్షాకాలం పూర్తయ్యే వరకు వర్షాలు పడాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జన వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు.