ASF: 'SIR' కార్యక్రమంలో భాగంగా చేపట్టిన హియరింగ్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. తిర్యాణి మండలం రొంపల్లి ఆశ్రమ పాఠశాలలో హియరింగ్ ప్రక్రియను పరిశీలించారు. మ్యాపింగ్ కాని, అనమలిస్ జాబితాలోని ఓటర్ల ధ్రువపత్రాలను వేగంగా పరిశీలించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలన్నారు.
తెలంగాణ
VIDEO: 'హియరింగ్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి'


