JGL: వినాయక నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 25న నిర్వహించే వేడుకల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మండపాలకు బహుమతులు అందించనున్నట్లు కోరుట్ల మున్సిపల్ కమిషనర్ రాఘవేంద్ర తెలిపారు. మండప నిర్వహణ, అన్నప్రసాదం, పర్యావరణహిత విగ్రహం, సామాజిక సందేశం, ఆకట్టుకునే అలంకరణలను పరిగణనలోకి తీసుకుని ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఎంపిక చేస్తామన్నారు.
తెలంగాణ
వినాయక మండపాలకు ప్రత్యేక బహుమతులు


