హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాగట్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లి గ్రామ సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దుమాల గ్రామానికి చెందిన బైరి బాల్, నర్స్ ప్రశాంత్ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, ఇతర పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.