SRCL: వేములవాడ పట్టణంలోని చెరువు ట్యాంక్‌బండ్ వద్ద గణేశ్ నిమజ్జన వేడుకలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులను భక్తులు వాహనాలపై ఊరేగింపుగా తీసుకొచ్చి నిమజ్జనం చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో గణపతి విగ్రహాలు తరలిరావడంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు భక్తులతో సందడిగా మారాయి.
తెలంగాణ
VIDEO: వేములవాడలో ఘనంగా గణేశ్ నిమజ్జనాలు


