KNR: సర్కస్ గ్రౌండ్‌లో సెప్టెంబర్ 25, 26, 27 తేదీల్లో మూడు రోజుల పాటు సీరతున్నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్స్‌పో నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 25న శుక్రవారం జుమా ప్రార్థనల అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఎక్స్‌పోను ప్రారంభించనున్నారు. మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్‌ను కూడా కార్యక్రమానికి ఆహ్వానించినట్లు తెలిపారు.
తెలంగాణ
కరీంనగర్‌లో సీరతున్నబీ ఎక్స్‌పో


