హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా అగ్నిమాపక అధికారిగా మామిడి భగవాన్ రెడ్డి

ADB: ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అగ్నిమాపక అధికారిగా మామిడి భగవాన్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, అగ్నిమాపక శాఖ కార్యకలాపాలు సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.