ADB: పట్టణంలోని పలు కాలనీలలో ప్రతిష్టించిన గణేష్ మండపాలను కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియా కెమెరామెన్ అసోసియేషన్ గణేశ్ మండల్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడి నిమజ్జనోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డప్పుల చప్పులకు అనుగుణంగా కలెక్టర్, ఎస్పీ నృత్యం చేస్తూ సందడి చేశారు.
తెలంగాణ
VIDEO: నృత్యంతో సందడి చేసిన కలెక్టర్, ఎస్పీ


