KNR: కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా, సురక్షితంగా ముగిసేలా చూడటానికి మానకొండూరు నిమజ్జన ఘాట్లను అర్ధరాత్రి వరకు క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. గణేష్ నవరాత్రుల ముగింపు సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేలా అధికారులు చేపట్టిన ఏర్పాట్లను ఆమె క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
తెలంగాణ
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్


