NZB: ఇందూరు అర్బన్ నియోజకవర్గ అభివృద్ధిపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి సంబంధిత అధికారులతో బుధవారం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. సౌత్ మండలంలో ఇటీవల కేటాయించిన డబుల్ బెడ్ రూమ్లకు మంజూరైన రూ.1.25 కోట్లతో తొందరగా మరమ్మతులు చేసి లబ్ధిదారులకు అందజేయాలన్నారు.
తెలంగాణ
అర్బన్ అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష


