KMR: తాడ్వాయి మండలం చందాపూర్‌లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మమ్మద్ నజీర్ తన కోళ్ల ఫారంలో పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. నజీరు ముగ్గురు సంతానం ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
తెలంగాణ
విద్యత్ షాక్‌తో వ్యక్తి మృతి!


