WGL: వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు,కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు నేడు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. అత్యవసర 18004253424,9154252936 సంప్రదించాలన్నారు.
తెలంగాణ
భారీ వర్షాల హెచ్చరిక.. నేడు విద్యాసంస్థలకు సెలవు


