హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య.!

KMR: తాడ్వాయి మండలం కృష్ణాజివాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తోడేంగల స్వామి (టింగుల సాయిలు) (42) ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. బుధవారం గ్రామ శివారులోని పొలంలోని చెట్టుకు ఉరేసుకున్నట్లు చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.