MDK: మాసాయిపేటలో యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. యూత్ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసి, క్రమపద్ధతిలో అన్నప్రసాదం వడ్డించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
'యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం'


