హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉత్సాహంగా TSUTF మండల మహాసభలు'

SRD: ​సిర్గాపూర్‌లో టీఎస్‌యుటీఎఫ్ మండల మహాసభలు బుధవారం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కోశాధికారి టి. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. విద్యా ప్రమాణాల పెంపునకు, ఉపాధ్యాయుల హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల సభ్యులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.