ASR: డ్రైవింగ్ లైసెన్స్‌కు మొబైల్ నంబర్ లింక్ చేయకపోతే ఈనెల 25తర్వాత లైసెన్స్ రద్దవుతుందనే సోషల్ మీడియా ప్రచారం నమ్మొద్దని మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ సాయి రమేష్ తెలిపారు. అలాంటి అధికారిక నిబంధన ఏమీలేదన్నారు. లైసెన్స్‌దారులు తమ ప్రస్తుత మొబైల్ నంబర్ రికార్డుల్లో నమోదు చేసుకోవాలన్నారు. ఇందుకు https://sarathi.parivahan.gov.in/పోర్టల్ సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'లైసెన్స్ రద్దు అవుతుందనే ప్రచారం నమ్మొద్దు'


