AKP: మాకవరపాలెం మండలం పైడిపాల భూసేకరణలో బినామీ రైతుల పేర్లు నమోదయ్యాయని ఆరోపిస్తూ మాజీ ఎంపీపీ సత్యనారాయణ, పలువురు రైతులు బుధవారం తహశీల్దార్ నూకరాజుకు వినతిపత్రం ఇచ్చారు. సర్వే చేయించుకున్న అసలైన రైతుల పేర్లు జాబితాలో లేకుండా చేసి, వారి స్థానంలో బినామీల పేర్లు చేర్చారని, దీనిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'బినామీ రైతులపై చర్యలు తీసుకోవాలి'


