NTR: చింతలపాడు గ్రామంలో బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు భారీ సుడిగాలి బీభత్సం సృష్టించింది. వాయుగుండం ప్రభావంతో పలు రేకుల, పెంకుటిళ్లు ధ్వంసమయ్యాయి, వాటర్ ట్యాంకులు ఎగిరిపోయాయి. పలువురు గాయపడగా, ఆర్‌డీవో ఏ. కుమార్ గ్రామాన్ని సందర్శించి, బాధితులను పరామర్శించారు. గాయపడిన వారికి తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సహాయం అందించేలా చర్యలు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చింతలపాడులో భారీ సుడిగాలి బీభత్సం


