W.G: ఈ నెల 27న రాజమండ్రిలో నిర్వహించనున్న జయహో బీసీ గర్జన సభను విజయవంతం చేసేందుకు పాలకొల్లు వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి బీసీ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సభకు బీసీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమ ఏర్పాట్లు, సభ విజయవంతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
బీసీ గర్జన సభకు సన్నాహక సమావేశం


