BDK: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం నుంచి అశ్వారావుపేట వెళ్లే మార్గంలో రాజుపేట దాటిన తర్వాత బంక్ అవతల వాగు వద్ద ఉన్న బ్రిడ్జి కుంగి కూలిపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలకు ప్రమాదం పొంచి ఉంది. అటువైపు వెళ్లే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరోవైపు మరికొన్ని గంటల్లో భారీ వర్షం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణ
VIDEO: రాజుపేట వద్ద బ్రిడ్జి కూలిపోయింది


