SRCL: వేములవాడ ఆలయ గుడి చెరువులో 60 ఫీట్ల వాటర్ ఫౌంటేన్‌ను ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరీమ అగ్రర్వాల్‌తో కలిసి బుధవారం రాత్రి ప్రారంభించారు. వినాయక నిమజ్జనోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా గుడి చెరువులో నూతనంగా వాటర్ ఫౌంటేన్ ఏర్పాటు చేశారు. 60 అడుగుల ఎత్తు వరకు నీటి చినుకులను చిమ్ముతూ భక్తులకు కంటికి ఇంపుగా ఉంది.
తెలంగాణ
వాటర్ ఫౌంటేన్‌ను ప్రారంభించిన విప్, కలెక్టర్


