హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: లక్కీ డ్రాలో ఎలక్ట్రిక్ బైక్స్ సొంతం

KNR: శంకరపట్నం మండలం మొలంగూర్ బస్టాండ్ సమీప వినాయక సమితి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం లక్కీ డ్రా తీశారు. నవరాత్రి ఉత్సవాలలో రూ.200 తో కూపన్ వేయగా లక్కీ డ్రాలో మేడుదల ఐలయ్యకు ఎలక్ట్రిక్ బైక్ రావడంతో కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు నిర్వాహకులకు అభినందనలు తెలిపారు.