హైదరాబాద్: 28°C
వార్తలు

దివ్యాంగ బాలబాలికల హక్కులపై అవగాహన సదస్సు

PLD: నరసరావుపేట ఇంటిగ్రేటెడ్‌ పాఠశాలలో దివ్యాంగ బాలబాలికల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. సీనియర్‌ సివిల్‌ న్యాయాధికారి బీ. కిరణ్‌కుమార్‌ దివ్యాంగుల చట్టపరమైన హక్కులను వివరించారు. సమస్యలు ఎదురైతే న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై సీహెచ్‌.కిషోర్‌, న్యాయవాదులు పాల్గొన్నారు.