JGL: వినాయక నిమజ్జనం సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ వాణి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సత్యప్రనవ్ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక నిమజ్జనానికి వచ్చిన భక్తులకు మొక్కలను అందజేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని, పచ్చదనాన్ని పెంపొందించాలన్నారు.
తెలంగాణ
'ప్రతి ఒక్కరూ పచ్చదనాన్ని పెంపొందించాలి'


