హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వర్షంలో సైతం గణనాథుల నిమజ్జనం

MNCL: బెల్లంపల్లి పట్టణంలో భారీ వర్షం కురుస్తోంది. అయితే, భారీ వర్షంలో సైతం వినాయక నిమజ్జన కార్యక్రమంను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. భక్తులు వర్షంలో తడుస్తూనే గణనాథులను చెరువు వద్దకు తీసుకుని వస్తున్నారు. భారీ వర్షం కురుస్తుండడంతో విద్యుత్ తీగల పట్ల, అదేవిధంగా చెరువు వద్ద అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.