NGKL : వెల్దండ మండలంలోని బైరాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు నిమజ్జన ఊరేగింపులో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వినాయకుడి లడ్డూ వేలం పాటలోయాదగిరి పెద్ద లడ్డూను రూ.64,500కు దక్కించుకున్నారు. చిన్న లడ్డూను పెద్దయ్య రూ.33 వేలకు సొంతం చేసుకున్నారు.
తెలంగాణ
అత్యధిక ధర పలికిన వినాయక లడ్డు


