హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పోరంకిలో లబ్దిదారులకు గృహాల పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే బోడె ప్రసాద్
★ పెనమలూరులో 44 మంది లబ్దిదారులకు CMRF చెక్కుల అందజేత
★ కోడూరులో గణేష్ నిమజ్జనం సందర్భంగా డప్పులతో సందడి చేసిన పోలీసులు 
★ నందిగామలో గణనాథుడిని దర్శించుకున్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య