ASR: నక్సల్స్ తూటాలకు ప్రాణాలు వదిలిన మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు 8వ వర్థంతి సందర్భంగా పాడేరు క్యాంపు ఆఫీసులో GCC ఛైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. తండ్రి ఆశయాల సాధనకు కృషి చేస్తానని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తాను'


