NLR: ఈ నెల 29న వరికుంటపాడు (M) రామాపురంలో పల్లె పండుగ–3.0 కార్యక్రమం నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్న నేపథ్యంలో ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల పోలీసు అధికారులతో భద్రతా సమీక్ష నిర్వహించారు. హెలిప్యాడ్, సభా ప్రాంగణం, వీఐపీ రూట్, పార్కింగ్ ప్రాంతాల్లో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పల్లె పండుగ–3.0కు పటిష్ఠ బందోబస్తు: SP


