హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెదకూరపాడులో ఉపాధి హామీ సోషల్ ఆడిట్

PLD: పెదకూరపాడు-ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులకు సంబంధించి సోషల్ ఆడిట్ గ్రామసభ బుధవారం నిర్వహించారు. లింగంగుంట్ల లగడపాడు కభంపాడు గ్రామాలలోని పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చేపట్టిన వివరాలు, ఖర్చులు, పరిశీలించిన వివరాలు, పనుల్లో గుర్తింపు సంబంధించిన వివరాలు సోషల్ ఆడిట్ అనంతరం గ్రామ సభలో వెల్లడిస్తారని ఎపీవో కోటమ్మ తెలిపారు.