హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్@ 9PM

➢ కలెక్టరేట్‌లో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
➢ భారీ వర్షాల నేపథ్యంలో పూసపాటిరేగ మండలంలోని తీర ప్రాంతాలను సరదర్శించిన ఎస్పీ
➢ వేపాడలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను తనిఖీ చేసిన జేసీ ఎస్. సేధు మాధవన్
➢ కొత్తవలసలో వినాయకుని నిమజ్జనోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి