MBNR: జడ్చర్ల మున్సిపల్ పరిధిలోని నేతాజీ చౌరస్తాలో జరిగిన వినాయక నిమజ్జన ఊరేగింపులో ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిమజ్జనానికి తరలివస్తున్న గణనాథులకు ఆమె ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు ముచ్చర్లపల్లి జనార్దన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ


