PDPL: తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన దళిత రైతులు తమ భూములను భూభారతిలో నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ సిరిసిల్ల-సిద్దిపేట ప్రధాన రహదారిపై ఇవాళ రాస్తారోకో చేపట్టారు. రికార్డుల్లో భూమి నమోదు కాకపోవడంతో యూరియా, ఎరువులు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
భూభారతిలో భూములను నమోదు చేయాలని రాస్తారోకో


